ఈ పెయింటింగ్ ఖరీదు ఎంతో తెలుసా ?
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

రికార్డు సృష్టించిన లియోనార్డో దావించీ పెయింటింగ్

  • 22 నవంబర్ 2017

లియోనార్డో దావించీ వేసినట్లుగా భావిస్తున్న ఈ పెయింటింగ్ న్యూయార్క్‌లో రూ. 2,917 కోట్లకు అమ్ముడుపోయింది. ఇదో కొత్త రికార్డు. ఇంతవరకూ ఏ పెయింటింగ్‌కూ ఇంత ధర పలకలేదు. అయితే ఈ మార్కెట్‌ ఎలా పెరుగుతూ వచ్చిందో చూడండి.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)