గుజరాత్ ఎన్నికల ప్రత్యేకం
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

గుజరాత్ ఎన్నికలు: గ్రౌండ్ రిపోర్టింగ్ కోసం బీబీసీతో కదిలిన యువతులు

  • 18 నవంబర్ 2017

గుజరాత్‌లో ఎన్నికల పోరు హోరాహోరీగా సాగుతోంది. ఈ సందర్భంగా ఆ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు, బాలికలు ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారనేది వెలుగులోకి తెచ్చేందుకు నలుగురు యువతులు ముందుకొచ్చారు.

ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయి నుంచి ప్రత్యేక కథనాలు అందించేందుకు బీబీసీ బృందంతో కలిసి బుల్లెట్ బైకులపై బయలుదేరారు.

మా ఇతర కథనాలు

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి)