గుజరాత్‌లో ప్రసవం కోసం ప్రయాసలు
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

ప్రసవం కోసం ప్రయాణ ప్రయాస

  • 19 నవంబర్ 2017

గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తోంది. ప్రచారం హోరెత్తుతోంది. హామీలతో ఓటర్లను ఆకట్టుకునేందుకు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గుజరాత్‌ పల్లెల్లో పరిస్థితి ఎలా ఉంది.? అక్కడ వాళ్లు ఎదుర్కొంటున్న సమస్యలు ఏమిటి? ముఖ్యంగా మహిళలు, బాలికలకు ఎదురవుతున్న సమస్యలు ఏమిటి? వీటిపై క్షేత్రస్థాయిలో పర్యటిస్తోంది బీబీసీ టీమ్.

'గుజరాత్‌ ఆన్ వీల్స్‌' పేరుతో బీబీసీ మహిళా ప్రతినిధులు, ఇతర సాంకేతిక సిబ్బందితో కలిసి బైక్‌లపై గ్రామాల్లో పర్యటిస్తున్నారు. బీబీసీ టీమ్ తొలిరోజు బనస్కాంత జిల్లాలో పర్యటించింది. ఈ జిల్లా గుజరాత్‌కు ఉత్తరంగా, రాజస్థాన్ సరిహద్దుల్లో ఉంది.

సంబంధిత అంశాలు