దిల్లీలో రైతుల ధర్నా: ‘నా బాధ చూసి రెండేళ్ల కూతురు కూలి పనికి వస్తానంటోంది!’
దిల్లీలో రైతుల ధర్నా: ‘నా బాధ చూసి రెండేళ్ల కూతురు కూలి పనికి వస్తానంటోంది!’
సాయం అడిగారు. వేచి చూశారు. మళ్లీ మళ్లీ అడిగారు. వేడుకున్నారు. ఇచ్చిన హామీనే నెరవేర్చమని విజ్ఞప్తి చేశారు. సంవత్సరాలు గడుస్తున్నా వారిని పట్టించుకోలేదు. అందుకే దిల్లీ గడప తొక్కి తమ గళం వినిపించారు.
తమ బతుకుకో భరోసా ఇవ్వాలని వేడుకున్నారు. తమ కన్నీటి కథలను, దుర్భర జీవితాలను పాలకులకు వినిపించారు.
రెండే రెండు డిమాండ్లు నెరవేర్చాలని వేడుకున్నారు. లేదంటే తమ ఆత్మీయుల మెడకు ఉరితాడుగా మారిన రుణ పాశానికి తామూ బలవ్వక తప్పదని కన్నీటి పర్యంతం అయ్యారు.
జంతర్ మంతర్ వద్ద నిరసన తెలిపిన తెలుగు రైతుల గోడు ఇది.
మా ఇతర కథనాలు:
- "పార్లమెంటుకు పట్టని అన్నదాతల వ్యథలు"
- ‘టీఆర్ఎస్ సభ్యత్వం తీసుకోంగనే అనర్హులైపోతరా? ఇదేం అన్యాయం?’
- అమరావతి రైతుల సింగపూర్ యాత్రతో ఉపయోగం ఎంత?
- ‘24 గంటల కరెంట్ మాకొద్దు’
- నిద్ర గురించి మీరు తెలుసుకోవాల్సిన 10 విషయాలు
- డబ్బును దాయటం ఎలా?
- హలో, హలో.. ఈ పొలానికి ఏ చీడ పట్టింది?
- ఊపిరి తీస్తున్న పురుగు మందులు!
- ఈ పాపం ఎవరిది? పురుగు మందుల వల్ల 30 మంది మృతి
- ‘సమాధవుతాం... కానీ ఈ భూమినొదలం’
- అత్యున్నత న్యాయస్థానంలో ఎందుకీ సంక్షోభం?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.