సాగర సంగమం: పర్యాటకుల్ని ఆకర్షిస్తున్న ఎర్ర పీతలు
సాగర సంగమం: పర్యాటకుల్ని ఆకర్షిస్తున్న ఎర్ర పీతలు
కృష్ణానది బంగాళాఖాతంలో కలిసే ప్రదేశం సాగర సంగమం. కృష్ణాజిల్లా హంసలదీవి సమీపంలో ఉన్న ఈ ప్రదేశానికి మరో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి ఎర్రని సముద్ర పీతలు.
మరింత సమాచారం కోసం.. ఎర్ర పీతలు: ఇవి చూడ్డానికే.. కథనం చదవండి.
మా ఇతర కథనాలు:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)