వ్యాపారం 'నాడి' పట్టారు
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

జీఈఎస్‌లో తెలుగు మహిళా పారిశ్రామికవేత్తలు

  • 29 నవంబర్ 2017

'జీఈఎస్ వంటి సమావేశాలు అవసరం. వ్యాపారంలో లింగవివక్ష, అసమానత చాలా కాలం నుంచి ఉంటోంది. ఆ లోటు పూడ్చడానికి ఇలాంటి సమావేశాలు బాగా ఉపయోగపడుతాయి' అంటున్నారు ఔత్సాహిక మహిళా పారిశ్రామిక వేత్తలు.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)