ప్రకాశ్‌రాజ్‌ ఇంటర్వ్యూ-1: అన్నీ తెలిసి మౌనంగా ఉంటే చచ్చిపోయినట్టే!

ప్రకాశ్‌రాజ్‌ ఇంటర్వ్యూ-1: అన్నీ తెలిసి మౌనంగా ఉంటే చచ్చిపోయినట్టే!

నోట్ల రద్దు ఆశయం మంచిదే కావొచ్చు, కానీ తీసుకొచ్చిన విధానం సరిగా లేదని సినీ నటుడు ప్రకాశ్ రాజ్ అన్నారు.

కళ్ల ముందు నల్లధనం ఇంకా తిరగాడుతూనే ఉందని ఆయన చెప్పారు.

బీబీసీ న్యూస్ తెలుగుతో ప్రత్యేకంగా మాట్లాడిన ప్రకాశ్ రాజ్ పలు అంశాలపై తన అభిప్రాయాలను పంచుకున్నారు.

అన్ని విషయాలు తెలిసీ మౌనంగా ఉండే వాళ్లు చచ్చిపోయినట్లేనని ఆయన అన్నారు. ఎవరు ఏమనుకున్నా, ఒక బాధ్యత గల పౌరుడిగా ప్రశ్నిస్తూనే ఉంటానని ప్రకాశ్ రాజ్ స్పష్టం చేశారు.

పాలకులను కాకుండా ఇంకెవర్ని ప్రశ్నిస్తామని ఆయనన్నారు. ప్రకాశ్ రాజ్ ఇంకా ఏమన్నారో మీరే చూడండి.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)