ఈ మ్యారేజీ బ్యూరో హెచ్‌ఐవీ బాధితులకోసమే!
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

ఇక్కడ హెచ్‌ఐవీ బాధితులకే పెళ్లి సంబంధాలు చూస్తారు!

  • 1 డిసెంబర్ 2017

ఎక్కడైనా ఆస్తికి, ఐశ్వర్యానికి తగ్గట్టుగా వధూవరులను వెతికిపెట్టే మ్యారేజీ బ్యూరోలు చాలానే కనిపిస్తుంటాయి. కానీ, హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌లో ఉన్న మ్యారేజీ బ్యూరో మాత్రం అన్నింటికీ భిన్నం. ఇక్కడ హెచ్‌ఐవీ బాధితులకు మాత్రమే పెళ్లి సంబంధాలు వెతికిపెడతారు.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)