డిసెంబర్ వచ్చినా దిల్లీలో కనిపించని సైబీరియన్ పక్షులు

డిసెంబర్ వచ్చినా దిల్లీలో కనిపించని సైబీరియన్ పక్షులు

ఏటా నవంబర్‌లోనే దిల్లీలోని కొన్ని ప్రాంతాలకు సైబీరియా నుంచి వేల సంఖ్యలో పక్షులు వలస వస్తాయి. కానీ ఈసారి డిసెంబర్ వచ్చినా కొన్ని పక్షులు మాత్రమే కనిపిస్తున్నాయి. పెరిగిన కాలుష్యమే దానికి కారణమంటున్నారు నిపుణులు.

కాలుష్యం కారణంగా పక్షులకు శ్వాస తీసుకోవడం, ఎగరడం కష్టంగా మారుతుంది. పెరిగిపోతున్న చెత్త కూడా పక్షులపైన దుష్ప్రభావం చూపుతోంది. కొంత మంది పౌరులు చెత్తను శుభ్రం చేయడానికి ప్రయత్నిస్తున్నారు.

వీడియో: బుష్రా షేక్

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)