వీల్‌ఛైర్ నుంచే విప్లవం తీసుకొచ్చారు!

విరాళీ మోదీ వికలాంగురాలు. రైల్వే స్టేషన్‌లోని కూలీలు ఆమెను వీల్‌ఛైర్ నుంచి బెర్తులోకి తీసుకెళ్తున్నప్పుడు లైంగికంగా వేధించారు. అప్పటి నుంచి ఆమె భారత్‌లో వికలాంగులు సురక్షితంగా, సౌకర్యవంతంగా ప్రయాణించేందుకు పోరాడుతున్నారు.

విరాళీ, వికలాంగుల హక్కుల కార్యకర్త మాత్రమే కాదు మోడల్‌గా కూడా రాణిస్తున్నారు. 2014లో మిస్ వీల్ చైర్ ఇండియా పోటీలో ఫస్ట్ రన్నరప్‌గా నిలిచారు.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)