గుజరాత్‌లో పోషకాహార లోపం
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

పోషకాహార లోపంతో కొట్టుమిట్టాడుతున్న గుజరాత్ గ్రామాలు

  • 4 డిసెంబర్ 2017

గుజరాత్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో నేటికీ పోషహాకార లోపం స్పష్టంగా కనిపిస్తోంది. సరైన పోషకాలు అందక ఎంతో మంది చిన్నారులు బక్కచిక్కిపోతున్నారు.

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా దాహోద్ జిల్లాలో 'బీబీసీ గుజరాత్ ఆన్ వీల్స్'బృందం క్షేత్రస్థాయి పరిశీలన.

మా ఇతర కథనాలు

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)