అంతరిక్షంలో పిజ్జా తయారుచేసిన వ్యోమగాములు

అంతరిక్షంలో పిజ్జా తయారుచేసిన వ్యోమగాములు

అంతరిక్షంలో ఉన్న వ్యోమగాములకు ఆకలేసింది. నాసా వాళ్ల కోసం ఓ పిజ్జా తయారీ కిట్‌ని పంపించింది.

జీరో గ్రావిటీలో వాళ్లు పిజ్జాని ఎలా తయారు చేసుకున్నారో చూడండి.

మా ఇతర కథనాలు

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)