పక్షిలా ఎగరగలిగితే ఎలా ఉంటుందో తెలుసా?

పక్షిలా ఎగరగలిగితే ఎలా ఉంటుందో తెలుసా?

పక్షిలా మనం గాల్లో ఎగరలేం. కానీ అలా ఎగిరితే ఎలా ఉంటుందో తెలియాలంటే ఈ వీడియో చూడాల్సిందే.

స్కాట్లాండ్‌లో కొందరు ఔత్సాహికులు ఓ గద్దకు కెమెరాను అమర్చి విడిచిపెట్టారు. స్కాట్లాండ్ మీదుగా అది ఎగిరేప్పుడు ఆ కెమెరాలో రికార్డయిన దృశ్యాలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి.

మా ఇతర కథనాలు

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)