యెమెన్ సంక్షోభం: ఎవరు.. ఎవరితో యుద్ధం చేస్తున్నారు?
యెమెన్ సంక్షోభం: ఎవరు.. ఎవరితో యుద్ధం చేస్తున్నారు?
యెమెన్ సంక్షోభంలో కూరుకుపోయింది. ఇది మామూలు సంక్షోభం కాదు.. 2 కోట్ల మంది ప్రజలు సహాయం కోసం చూస్తున్నారు.
వీరిలో కోటీ పది లక్షల మంది పిల్లలే!
70 లక్షల మంది ఆకలితో అలమటిస్తున్నారు. ఓ వైపు యద్ధం, మరోవైపు అనారోగ్యం.. అక్కడి ప్రజలపై మూకుమ్మడిగా దాడి చేస్తున్నాయి.
2015 మార్చి నుంచి ఇప్పటిదాకా 8,600 మంది మరణించారు. కొందరు యుద్ధం వల్ల మరణిస్తే.. మరికొందరు అనారోగ్యంతో మరణించారు.
సంక్షోభంలోని 2 కోట్ల మంది ప్రజల్లో కోటీ పది లక్షల మంది పిల్లలే!
అసలు యెమెన్‌లో ఏం జరిగింది?
ఈ యుద్ధం వెనక కారణాలేమిటి?
యెమెన్ ప్రజల కన్నీటి కథను తెలుసుకుందాం రండి..
మా ఇతర కథనాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)