క్లినికల్ ట్రయల్స్‌: ప్రయోగాల వెనుక కథేంటి?

క్లినికల్ ట్రయల్స్‌: ప్రయోగాల వెనుక కథేంటి?

తెలంగాణలోని కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం నాగంపేటకు చెందిన నాగరాజు జూన్‌లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు.

అదే మండలం కొత్తపల్లి గ్రామస్థుడు అశోక్‌ మతిస్థిమితం కోల్పోయారు. సురేశ్‌ పరిస్థితి కూడా అలానే ఉంది.

వీళ్లంతా కొన్ని ఫార్మా కంపెనీల క్లినికల్ ట్రయల్స్‌ (ఔషధ ప్రయోగాల)లో పాల్గొన్నట్లు వారి సంబంధికులు బీబీసీకి చెప్పారు. ఈ నేపథ్యంలో బీబీసీ కోసం బి.రాజేంద్ర ప్రసాద్ అందిస్తున్న వీడియో కథనం.

మా ఇతర కథనాలు

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)