వర్ణ అంధత్వం: ఈ అద్దాలతో రంగులు చూడొచ్చు

వర్ణ అంధత్వం: ఈ అద్దాలతో రంగులు చూడొచ్చు

వర్ణ అంధత్వం.. అంటే కంటి చూపు ఉన్నా అన్ని రంగులను చూడలేక పోవడం. దీన్నే కలర్ బ్లయిండ్‌నెస్ అంటారు.

వర్ణ అంధత్వం ఉన్న వారు సాధారణ మనుషుల మాదిరిగా రంగులను గుర్తు పట్టలేరు.

ఇప్పుడు వీరు కూడా లోకంలోని అందమైన రంగులను, హరివిల్లులను చూసేందుకు ప్రత్యేకమైన అద్దాలు రూపొందించారు.

ఇవి ఎలా పని చేస్తాయి? వర్ణ అంధత్వం ఎందుకు కలుగుతుంది? వంటి అంశాలు ఈ వీడియో ద్వారా తెలుసుకోవచ్చు.

మా ఇతర కథనాలు

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)