బెంగళూరులో మనిషి మెదళ్లతో మ్యూజియం

బెంగళూరులో మనిషి మెదళ్లతో మ్యూజియం

రిపోర్టింగ్: ఇమ్రాన్ ఖురేషి

మనిషి మెదడుని నేరుగా చూసే అవకాశం చాలా తక్కువ మందికి వస్తుంది. అలాంటి అవకాశాన్ని అందరికీ కల్పిస్తోంది బెంగళూరులోని బ్రెయిన్ మ్యూజియం.

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ కాలేజీలో ఈ మ్యూజియం ఓ భాగం. ఇక్కడ మూడొందల దాకా మనుషుల మెదళ్లను ప్రదర్శిస్తున్నారు.

మా ఇతర కథనాలు

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)