శ్రీలంక: గోతిలో పడిన పిల్ల ఏనుగు కోసం తల్లడిల్లిన తల్లి ఏనుగు

శ్రీలంక: గోతిలో పడిన పిల్ల ఏనుగు కోసం తల్లడిల్లిన తల్లి ఏనుగు

శ్రీలంకలో కాలువలో చిక్కుకున్న ఓ ఏనుగు పిల్లను రక్షించడానికి వెళ్లిన అటవీ సిబ్బందిని తల్లి ఏనుగు పరుగులు పెట్టించింది.

తన పిల్లకు హాని చేసేందుకు వచ్చారని భావించి, వారిపై దాడి చేయడానికి ప్రయత్నించింది.

ఎట్టకేలకు అటవీ సిబ్బంది తల్లికి మత్తు సూది ఇచ్చి, దాని పిల్లను కాపాడగలిగారు.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)