అసోంలో వరదల తీవ్రతకి పరోక్ష కారణం చైనానే!

అసోంలో వరదల తీవ్రతకి పరోక్ష కారణం చైనానే!

రిపోర్టింగ్: నవీన్ సింగ్ కడ్కా

భారత్‌లోని అసోం రాష్ట్రంలో వరదలకు సమాయత్తమవ్వాలంటే చైనా ఇచ్చే సమాచారం కీలకం. కానీ ఇప్పుడు చైనా ఆ సమాచారాన్ని ఇవ్వడం ఆపేసింది. దాంతో బ్రహ్మపుత్ర నది ఎప్పుడు పోటెత్తుతుందోనన్న భయంతో ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు.

మా ఇతర కథనాలు

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)