నెట్ న్యూట్రాలిటీ అంటే?
నెట్ న్యూట్రాలిటీ అంటే?
ఇంటర్నెట్ సమానత్వానికి భంగం కలగనుందా?
నెట్ న్యూట్రాలిటీకి వ్యతిరేకంగా అమెరికాలో చోటు చేసుకున్న తాజా పరిణామం ఇందుకు సందేహాలు కల్పిస్తోంది.
చెల్లించిన డబ్బుఆధారంగా ఇంటర్నెట్ వేగాన్ని, కంటెంట్‌ను నియంత్రించే వెసులుబాటును ఇంటర్నెట్ ప్రొవైడర్లకు కల్పిస్తూ ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్ (ఎఫ్‌సీసీ) తీసుకున్న నిర్ణయంపై ప్రపంచవ్యాప్తంగా చర్చ మొదలైంది.
ఈ నేపథ్యంలో నెట్ న్యూట్రాలిటీ అంటే ఏమిటో తెలుసుకుందాం?
మా ఇతర కథనాలు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)