పరభాషీయుల నోట మన తెలుగు మాట!

పరభాషీయుల నోట మన తెలుగు మాట!

ప్రపంచ తెలుగు మహాసభల నేపథ్యంలో కొందరు పర భాషీయుల వద్ద బీబీసీ.. తెలుగు భాష గురించి ప్రస్తావించింది. ఈ సందర్భంగా వాళ్లు తెలుగు మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు విరిసిన నవ్వులు.

మా ఇతర కథనాలు