రాహుల్ గాంధీ గురించి తెలుగు యువత ఏమంటోంది?
రాహుల్ గాంధీ గురించి తెలుగు యువత ఏమంటోంది?
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ బాధ్యతలు స్వీకరించారు. నెహ్రూ- గాంధీ కుటుంబం నుంచి కాంగ్రెస్ అధ్యక్ష పగ్గాలు చేపట్టిన ఆరో వ్యక్తిగా రాహుల్ నిలిచారు.
ఈ సందర్భంగా రాహుల్ 'పట్టాభిషేకం'పై అభిప్రాయం అడిగితే.. హైదరాబాద్లో కొందరు యువతీ యువకులు ఎలా స్పందించారో చూడండి.
వీడియోచిత్రీకరణ: బళ్ళ సతీష్, సంగీతం ప్రభాకర్ బీబీసీ ప్రతినిధులు
మా ఇతర కథనాలు:
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)