ఫస్ట్ బర్త్ డేకి ముందే సర్ఫింగ్
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

ఏడాది వయసు కూడా లేదు.. అప్పుడే స్నోబోర్డింగ్ చేసేస్తోంది

  • 20 డిసెంబర్ 2017

కొందరు పిల్లలు ఏడాది వయసు వచ్చినా సరిగా లేచి నిలబడలేరు. అలాంటిది, అమెరికాలో ఓ చిచ్చర పిడుగు ఫస్ట్ బర్త్‌డేకి ముందే స్నోబోర్డింగ్ కూడా చేస్తూ అందర్నీ అబ్బురపరుస్తోంది.

మా ఇతర కథనాలు

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)