క్యాన్సర్‌తో పోయిన గొంతు రూ.60తో తిరిగి వస్తుంది!

క్యాన్సర్‌తో పోయిన గొంతు రూ.60తో తిరిగి వస్తుంది!

గొంతు క్యాన్సర్ నాలుగో దశకు చేరితే స్వర పేటికను తొలగించాల్సి వస్తుంది. దాని వల్ల రోగులు మూగవాళ్లుగా మిగిలిపోతారు. ఆ సమస్యకు కేవలం 60 రూపాయలతో పరిష్కారం చూపిస్తున్నారు డాక్టర్ విశాల్ రావ్.

ఆయన తయారు చేసిన ‘ఓం’ వాయిస్ బాక్స్ క్యాన్సర్ కారణంగా గొంతుని కోల్పోయిన వాళ్లకు తిరిగి మాట్లాడే శక్తినిస్తోంది.

మా ఇతర కథనాలు

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)