పంజాబ్‌లో డ్రగ్స్ సమస్యకు ఫుట్‌బాల్‌తో సమాధానం
పంజాబ్‌లో డ్రగ్స్ సమస్యకు ఫుట్‌బాల్‌తో సమాధానం
పంజాబ్‌లో డ్రగ్స్ వినియోగం అతి పెద్ద సమస్య. మరోపక్క అక్కడి గ్రామాల్లో అమ్మాయిలు స్వేచ్ఛకు దూరంగా నాలుగ్గోడల మధ్యే బతుకుతున్నారు.
ఈ రెండు సమస్యలకూ ఒకేఒక్క ఆటతో పరిష్కారం చూపిస్తోంది ‘యూత్ ఫుట్‌బాల్ క్లబ్’.
రిపోర్టింగ్: సరబ్జీత్ దలివాల్, వీడియో: గుల్షన్ కుమార్
మా ఇతర కథనాలు:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)