తుమ్మినా ఎముకలు విరుగుతాయి.. అయినా ఈతలో ఛాంపియన్
తుమ్మినా ఎముకలు విరుగుతాయి.. అయినా ఈతలో ఛాంపియన్
ఒక్క ఎముక విరిగితేనే నొప్పిని తట్టుకోలేం. అలాంటిది జునైద్కి శరీరంలో 300కు పైగా ఫ్రాక్చర్లున్నాయి. అయినా అతడు కుంగి పోకుండా ఈత కొలనులో దిగాడు. దేశ విదేశాల్లో జరిగిన పోటీల్లో 23 బంగారు పతకాలు గెలుచుకున్నాడు.
రిపోర్టింగ్: నవీన్ నేగి, వీడియో: ప్రీతమ్ రాయ్
మా ఇతర కథనాలు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)