దిల్లీ: కాలుష్యానికి ఈ భారీ యంత్రమే పరిష్కారమా?

దిల్లీ: కాలుష్యానికి ఈ భారీ యంత్రమే పరిష్కారమా?

దిల్లీలో పెరుగుతున్న వాయు కాలుష్యం నుంచి ప్రజలకు ఉపశమనం కలగనుందా?

ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నిస్తోంది.

కాలుష్యంతో కూడిన పొగమంచును తొలగించేందుకు ఒక భారీ యంత్రాన్ని ఉపయోగించనుంది. ఇది ఎలా పని చేస్తుందో మీరూ చూడండి.

మా ఇతర కథనాలు

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)