స్కేటింగ్ సునామీ: వయసు 6, పతకాలు 64

స్కేటింగ్ సునామీ: వయసు 6, పతకాలు 64

లబ్ది సురానా వయసు 6. రాజస్థాన్‌కి చెందిన ఈ అమ్మాయి భారత్‌కి ఒలింపిక్స్ పతకాన్ని అందించడమే తన లక్ష్యం అంటోంది.

మూడేళ్ల వయసు నుంచే స్కేటింగ్ నేర్చుకోవడం మొదలుపెట్టిన ఈ అమ్మాయి 8 అంతర్జాతీయ పతకాలను సైతం గెలుచుకుంది.

‘స్కేటింగ్, జిమ్నాస్టిక్స్, చదువంటే నాకు చాలా ఇష్టం. వాటన్నింటికంటే మా అమ్మంటే ఎక్కువ ఇష్టం. ప్రపంచంలో అందరికంటే బెస్ట్ మా అమ్మే’ అంటున్న లబ్దితో ‘బీబీసీ’ ప్రత్యేక ఇంటర్వ్యూ.

రిపోర్టింగ్: భూమికా రాయ్, వీడియో: డెబాలిన్

మా ఇతర కథనాలు

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)