ఏం చదివితే మంచి ఉద్యోగం వస్తుంది?

ఏం చదివితే మంచి ఉద్యోగం వస్తుంది?

ఐటీ, ఐటీ ఆధారిత సేవలు... దీంతోపాటే టెక్నాలజీ ఎప్పటికీ అప్‌డేట్ అవుతూనే ఉంటుంది. దానికి తగ్గట్లుగానే ఈ రంగంలో నిపుణులకు డిమాండ్ పెరుగుతూనే ఉంటుంది. సమీప భవిష్యత్తులో ఇది ఆగే ప్రశ్నే లేదు.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)