పర్కాషి తోమర్: భారత్‌లో అత్యధిక వయస్కురాలైన షూటింగ్ ఛాంపియన్.. ఈ బామ్మ

పర్కాషి తోమర్: భారత్‌లో అత్యధిక వయస్కురాలైన షూటింగ్ ఛాంపియన్.. ఈ బామ్మ

పర్కాషి తోమర్, భారత్‌లో అత్యధిక వయసున్న షూటింగ్ ఛాంపియన్.

ఉత్తర్‌ప్రదేశ్‌లోని బాఘ్‌పట్ జిల్లా జోహ్రి గ్రామానికి చెందిన ఈ బామ్మ, జాతీయ స్థాయి షూటింగ్‌లో ఛాంపియన్‌గా నిలిచి అనేక పథకాలు గెలుచుకున్నారు.

ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తోన్న ఈ బామ్మ విశేషాల కోసం వీడియో వీక్షించండి.

రిపోర్టింగ్: దేవినా గుప్తా, కెమెరా: ప్రేమ్ బూమినాథన్

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)