వీడియో: క్రూర జంతువులు ఈయనకు నేస్తాలు!

వీడియో: క్రూర జంతువులు ఈయనకు నేస్తాలు!

మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో మారుమూల ఆదివాసీ గ్రామంలో ఓ ప్రైవేటు జంతు సంరక్షణ కేంద్రం ఉంది.

కుక్క, పిల్లి వంటి పెంపుడు జంతువులే కాదు.. క్రూర జంతువులుగా భావించే చిరుతలు.. హైనాలు.. పాములు కూడా మనుషులతో ఎంతో ప్రేమగా మెలుగుతాయన్న విషయం ఈ జూకి వెళ్తే అర్థమవుతుంది.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)