2004 సునామీ సృష్టించిన బీభత్సం
26 డిసెంబరు 2004న ఇండోనేసియా సమీపంలో సముద్రంలో భూకంపం వల్ల సునామీ వచ్చింది. నాటి విధ్వంసం దృశ్యాలు ఈ చిత్రాల్లో.

ఫొటో సోర్స్, Getty Images
సునామీ ధాటికి ధ్వంసమైన చెన్నై మెరీనా బీచ్.
ఫొటో సోర్స్, MCT / Contributor
2004లో సునామీ ధాటికి అతలాకుతలమైన తమిళనాడులోని పుదుకుప్పం గ్రామం.
ఫొటో సోర్స్, MCT / Contributor
సునామీ ధాటికి గాయపడిన నాగపట్టణానికి చెందిన పెన్మణి.
ఫొటో సోర్స్, Getty Images
సుమత్రా దీవుల్లోని సిరోంబు గ్రామంలో 2004లో వచ్చిన సునామీ ధాటికి ధ్వంసమైన ఇళ్లు.
ఫొటో సోర్స్, Andy Nelson / Contributor
సునామీ వచ్చినపుడు ఇండోనేసియా తీర ప్రాంతం ఇలా ధ్వంసమైంది.
ఫొటో సోర్స్, SENA VIDANAGAMA / Stringer
శ్రీలంకలో సునామీ విధ్వంసం.
ఫొటో సోర్స్, AFP
నీటిలో మునిగిన ఇండోనేసియాలోని పలు ప్రాంతాలు.
ఫొటో సోర్స్, BAY ISMOYO / Stringer
సునామీ వల్ల చనిపోయిన తన భార్య మృతదేహం వద్ద విచార వదనంతో ఇండోనేసియా వాసి.
ఫొటో సోర్స్, U.S. Navy / Handout
అమెరికా నుంచి వచ్సిన సహాయక దళాలు ఇండోనేసియాలోని తీర ప్రాంతాన్ని హెలికాప్టర్లో తీసిన ఫొటో.
ఫొటో సోర్స్, David Cannon / Contributor
థాయ్‌లాండ్‌లో విధ్వంసం.
ఫొటో సోర్స్, STR / Stringer
చెన్నై మెరీనా తీరంలో సునామీ విధ్వంసం.
ఫొటో సోర్స్, PRAKASH SINGH / Stringer
తమిళనాడులో సునామీ వల్ల సర్వం కోల్పోయిన మత్స్యకారులు.
ఫొటో సోర్స్, STR / Stringer
ఇండోనేసియాలో ఓ గ్రామంలోకి వరద రావడంతో.. బాధితులు ఇలా..
ఫొటో సోర్స్, Paula Bronstein / Staff
శ్రీలంకలోని సముద్ర తీర గ్రామం సునామీ వల్ల ఇలా అతలాకుతలమైంది.
ఫొటో సోర్స్, Getty Images
మృతి చెందిన చిన్నారులను 2004 డిసెంబర్ 27వ తేదీన కడలూరులో సామూహికంగా ఖననం చేశారు. ఆ దృశ్యాన్ని చూస్తూ రోధిస్తున్న మహిళలు.
ఫొటో సోర్స్, Getty Images
సునామీ ధాటికి కడలూరులో ధ్వంసమైన తన ఇంటిని చూస్తూ రోధిస్తున్న మహిళ. 2004 డిసెంబర్ 29 నాటికి సునామీ కారణంగా అండమాన్ నికోబార్ దీవుల్లో 4000 మంది, తమిళనాడులో 4500 మంది మృతి చెందారు.