సమాధిలోంచి విరిసిన గులాబో! నీ సపేరా నృత్యానికి మా సలామ్!

సమాధిలోంచి విరిసిన గులాబో! నీ సపేరా నృత్యానికి మా సలామ్!

గులాబో సపేరా తన తల్లిదండ్రులకు ఏడో సంతానం. ఆడపిల్ల అంటే గిట్టని పెద్దలు ఆమెను పుట్టిన గంటకే సజీవంగా సమాధి చేశారు.

కానీ తల్లి, చిన్నమ్మ వెంటనే ఆమెను సమాధిలోంచి తీసి ఆమెకు అక్షరాలా మళ్లీ ప్రాణం పోశారు.

ఇప్పుడామె ప్రపంచ ప్రఖ్యాత నర్తకి. 165 పైగా దేశాల్లో ప్రదర్శనలిచ్చారు.

ఆడపిల్లల గురించి తన జాతి జనుల ఆలోచనా తీరునే మార్చేశారు.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)