వీడియో: ప్రస్తుతం పోలవరం ఎలా ఉంది? పనులు ఎంత వరకు వచ్చాయి?

పోలవరం ప్రాజెక్ట్‌ ద్వారా ఆంధ్రప్రదేశ్‌‌లోని పలు జిల్లాలకు తాగు, సాగు నీరు అవసరాలు తీరుస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు.

ఎన్నికల సమయానికి ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం పరుగులు పెడుతోంది.

పోలవరం పనుల పురోగతి ఎలా ఉందో చూపే ఈ వీడియోను బీబీసీ ప్రతినిధులు దీప్తి బత్తిని (రిపోర్టర్), కే. నవీన్ కుమార్ (షూట్/ఎడిట్) రూపొందించారు.

పోలవరానికి సంబంధించిన మరిన్ని కథనాలు ఈ లింకుల్లో ..

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)