పోలవరం: నిర్వాసితుల పరిస్థితి ఏమిటి?
పోలవరం: నిర్వాసితుల పరిస్థితి ఏమిటి?
పోలవరం ప్రాజెక్టుతో ఉభయ గోదావరి జిల్లాల్లో సుమారు 222 గ్రామాలు ముంపునకు గురవుతాయని అంచనా.
ఈ క్రమంలో దాదాపు రెండు లక్షల మంది ప్రజలు నిర్వాసితులు కావొచ్చు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తొలి విడతలో ఎనిమిది గ్రామాలకు పునరావాసం కల్పించింది.
గిరిజనులు అత్యధికంగా ఉన్న చేగుంటపల్లి గ్రామ పరిస్థితిపై బీబీసీ ప్రతినిధి దీప్తి బత్తిని అందిస్తున్న క్షేత్ర స్థాయి కథనం.
షూట్ ఎడిటర్: నవీన్ కుమార్ కె
పోలవరంపై మరిన్ని కథనాల కోసం ఈ లింకులు చూడండి.
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)