ట్రాఫిక్ పోలీసు.. మైఖేల్ జాక్సన్ స్టెప్పులేస్తే..!
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

మైఖేల్ జాక్సన్ స్టెప్పులేసే ట్రాఫిక్ పోలీసు ఈయన!

  • 30 డిసెంబర్ 2017

ఈయన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ట్రాఫిక్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న రంజీత్ సింగ్. రోడ్డుపై ఈ పోలీసు వేసే స్టెప్పులకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే.

పాప్ స్టార్ మైఖేల్ జాక్సన్‌ను అనుకరించే డ్యాన్సు చేస్తూ.. ట్రాఫిక్‌ను నియంత్రిస్తుంటారు.

దాదాపు పన్నెండేళ్లుగా ఇలాగే అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు.

యువతకు సులువుగా అర్థమయ్యేలా ట్రాఫిక్ నియమాలపై అవగాహన కలిగించాలన్న ఉద్దేశంతోనే తాను ఇలా చేస్తున్నానని రంజీత్ సింగ్ చెబుతున్నారు.

రోడ్డుపై ఆయన స్టెప్పులు ఎలా ఉంటాయో మీరూ చూడండి మరి!

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)