ఇరాన్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు, 20 మంది మృతి

ఇరాన్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు, 20 మంది మృతి

ఇరాన్‌లో జరిగిన ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనలో హింస చోటుచేసుకుంది. ఓ పోలీసు అధికారి సహా 20 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహానీ జాతినుద్దేశించి టెలివిజన్‌లో ప్రసంగిస్తుండగా ఆందోళనకారులు రోడ్లపైకి వచ్చి నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)