హైదరాబాద్ క్లాక్‌టవర్స్.. గత చరిత్రకు నిలువెత్తు సాక్ష్యాలు

హైదరాబాద్ క్లాక్‌టవర్స్.. గత చరిత్రకు నిలువెత్తు సాక్ష్యాలు

చేతి గడియారాలు, గోడ గడియారాలు ఎక్కువగా లేని కాలం అది. సమయం ఎంతైందో తెలుసుకోవాలంటే నాలుగు రోడ్ల కూడలికి పోవాల్సిందే!

అక్కడ తల ఎత్తి చూస్తే ఎదురుగా ఎత్తుగా ఓ టవర్ క్లాక్ ఉంటుంది. అందులోని గడియారాన్ని చూసి టైం తెలుసుకునేవారు.

కానీ.. ఇప్పుడు ఆ టవర్ క్లాక్‌లన్నీ చరిత్రలో కలిసిపోతున్నాయి. చేతికి వాచ్‌లు, జేబులో సెల్ ఫోన్లు వచ్చాక ఎవ్వరికీ టవర్ క్లాక్‌ల అవసరం లేకుండా పోయింది.

హైదరాబాద్‌లోని ఆ టవర్ క్లాక్‌లన్నింటినీ ఓసారి పలుకరిద్దాం రండి..

వీడియో రిపోర్ట్: సంగీతం ప్రభాకర్

షూట్-ఎడిట్: నవీన్ కుమార్

మా ఇతర కథనాలు

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)