గంగానదిని ముంచెత్తుతున్న ప్లాస్టిక్ వ్యర్థాలు

గంగానదిని ముంచెత్తుతున్న ప్లాస్టిక్ వ్యర్థాలు

ప్లాస్టిక్ వ్యర్థాలు గంగానదిని కలుషితం చేస్తున్నాయి. ఏటా దాదాపు 5,44,000 వేల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్తచెదారం గంగాలో కలుస్తోంది.

5 ఏళ్లలో గంగా ప్రక్షాళనే లక్ష్యంగా ప్రభుత్వం దాదాపు రూ.19 వేల కోట్ల బడ్జెట్ కేటాయించింది. అయితే, నిధులు మాత్రం పూర్తి స్థాయిలోఖర్చు చేయడం లేదు.

మరోవైపు 2500 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న గంగా నదిని ప్రక్షాళన చేయడం ప్రభుత్వానికి సాధ్యమా అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి.

మా ఇతర కథనాలు

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)