నీతూ: చిన్నారి పెళ్లికూతురు.. ఇప్పుడు రెజ్లింగ్ స్టార్!
నీతూ: చిన్నారి పెళ్లికూతురు.. ఇప్పుడు రెజ్లింగ్ స్టార్!
నీతూ ప్రస్తుత వయసు 21 ఏళ్లు. ఊహ తెలియని 12 ఏళ్ల ప్రాయంలోనే పెళ్లి పీటలెక్కిన చిన్నారి పెళ్లికూతురు.
ఇప్పుడు మల్లయుద్ధంలో జాతీయ స్థాయి క్రీడాకారిణి.
కడుపేదరికం నుంచి వచ్చి.. అనేక అవరోధాలను అధిగమిస్తూ.. సాగిన నీతూ ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకం.
ఆమెపై ప్రత్యేక కథనం మీకోసం..
వీడియో: వికాస్ పాండే, కృతిక పతి
లింగ సమానత్వం కోసం పోరాడుతున్న భారతీయ మహిళల గురించి ఇస్తున్న సిరీస్లో భాగంగా ఈ కథనాన్ని అందిస్తున్నాం.
ఇతర కథనాలు:
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)