పండక్కి సొంతూర్లకు ఇలా వచ్చారు!

  • 14 జనవరి 2018
ఈ ప్రయాణంలో మహిళలు మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు. Image copyright NOAH SEELAM
చిత్రం శీర్షిక ఈ ప్రయాణంలో మహిళలు మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

భోగి.. సంక్రాంతి.. కనుమ ఇవి తెలుగు లోగిళ్లలో పెద్ద పండగలు. ఈ సందర్భంగా ఎలాగైనా తమ సొంత ఊర్లలో కుటుంబ సభ్యులతో గడపాలని చాలా మంది హైదరాబాద్ నుంచి రైళ్లలో ఇలా కష్టపడి ప్రయాణం చేశారు.

Image copyright NOAH SEELAM
చిత్రం శీర్షిక హైదరాబాద్ నుంచి కోస్తాంధ్రకు వెళ్లే రైళ్లలో ఆ ప్రాంత ప్రజలు ఇలా కష్టపడి మరీ రైలు ఎక్కాల్సి వచ్చింది.
Image copyright NOAH SEELAM
చిత్రం శీర్షిక పండగ నేపథ్యంలో హైదరాబాద్‌లోని రైల్వే స్టేషన్లు ఇలా కిటకిటలాడాయి.
Image copyright NOAH SEELAM
చిత్రం శీర్షిక రైల్వే స్టేషన్లలో ఇలా తోపులాటలు కూడా జరిగాయి.
Image copyright NOAH SEELAM
చిత్రం శీర్షిక తొక్కిసలాట నియంత్రణకు వీలుగా పోలీసులు ఇలా ప్రయాణికులను వరుసలో నిలబెట్టి రైళ్లలోకి ఎక్కించారు.

ఇవి కూడా చూడండి

మీకు సంక్రాంతి శుభాకాంక్షలు.. వాళ్లకు క్షిపణి హెచ్చరికలు

#గమ్యం: ‘గేట్‌’ స్కోరుతో మీకు తెలియని ఉపయోగాలు

చెన్నంపల్లి కోటలో నిధులున్నాయనేది నిజమేనా?

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు