కేసీఆర్‌తో కోదండరాంతో ఎక్కడ విభేదాలు తలెత్తాయి?

కేసీఆర్‌తో కోదండరాంతో ఎక్కడ విభేదాలు తలెత్తాయి?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో తనకు వ్యక్తిగత విభేదాలేవీ లేవని జేఏసీ నేత కోదండరామ్ బీబీసీతో అన్నారు. తమ మధ్య విభేదాలు ఉద్యమ కాలంలోనూ ఉన్నాయని ఆయన చెప్పారు.

తమ కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు, తెలంగాణ పరిస్థితులు వంటి విషయాలపై ఆయన బీబీసీకి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.

ఇంకా కోదండరామ్ ఏమేం చెప్పారో, ఆయన మాటల్లోనే..

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)