‘బడ్జెట్‌పై పెద్ద అంచనాలేమీ లేవు.. ధరలు మాత్రం తగ్గాలి!’

‘బడ్జెట్‌పై పెద్ద అంచనాలేమీ లేవు.. ధరలు మాత్రం తగ్గాలి!’

‘‘ధరలు పెరిగాయి.. అవి తగ్గాలి! జీఎస్టీ, నోట్ల రద్దు పథకాలు మంచివే.. మరి విద్య, వసతుల సంగతేంటి?’’ ఇవీ.. కేంద్రంపై ఉద్యోగులు సంధిస్తున్న ప్రశ్నలు.

ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెడుతోంది. ఈ సంధర్భంగా పలు రంగాలకు చెందిన వారిని 'బీబీసీ' పలకరించింది. రానున్న బడ్జెట్‌లో వారికేం కావాలో తెలుసుకునే ప్రయత్నం చేసింది.

అందులో భాగంగా ఓ ప్రైవేట్ ఉద్యోగి తన అభిప్రాయాలను బీబీసీతో పంచుకున్నారు.

వ్యాపారానికి ఈ ప్రభుత్వంలో సహకారం బాగానే ఉందని చెబుతూనే మరి సాధారణ ప్రజల పరిస్థితేంటని ప్రశ్నిస్తున్న ఈ వీడియోను ఓసారి చూడండి మరి..

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)