రిపబ్లిక్ డే: రాజ్యాంగాన్ని ఎన్నిసార్లు, ఎందుకు సవరించారో మీకు తెలుసా?

  • 26 జనవరి 2018
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionఇప్పటివరకూ రాజ్యాంగంలో నూటొక్క సవరణలు చేశారు.

భారత రాజ్యాంగం 1950 జనవరి 26న అమల్లోకి వచ్చింది. నేటికి రాజ్యాంగం వయసు 68. ఇప్పటివరకూ రాజ్యాంగంలో ఎన్నో సవరణలు చేశారు..

కానీ ఎన్ని చేశారో తెలుసా?

అవి ఎందుకు చేశారో తెలుసుకుంటారా?

అసలు.. మొదటి సవరణ ఎవరు చేశారు? చివరి సవరణ ఏది? అందులో జీఎస్టీ ఎన్నో సవరణ?

ఇవన్నీ తెలుసుకోవాలంటే.. ఈ వీడియో చూడండి..

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు