బడ్జెట్2018: తెలుగు రాష్ట్రాలకు ఏమిచ్చారు?

 • 1 ఫిబ్రవరి 2018
బడ్జెట్ Image copyright AFP

2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌ జైట్లీ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన కేటాయింపులు ఇలా ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్‌కు బడ్జెట్‌లో కేటాయింపులు

 • ఎన్‌ఐటీకి రూ.54కోట్లు.
 • ఐఐటీకి రూ.50కోట్లు.
 • ట్రిపుల్‌ ఐటీకి రూ.30కోట్లు.
 • ఐఐఎంకు రూ.42కోట్లు
 • ఐఐఎస్‌సీఆర్‌కు రూ.49కోట్లు.
 • విశాఖ పోర్టుకు రూ.108కోట్లు.
 • కేంద్రీయ విశ్వవిద్యాలయానికి రూ.10కోట్లు.
 • గిరిజన విశ్వవిద్యాలయానికి రూ.10కోట్లు.
 • డ్రెడ్జింగ్‌ కార్పోరేషన్‌కు రూ.19.62కోట్లు.
 • ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోలియం & ఎనర్జీకి రూ.32కోట్లు.
Image copyright iStock

తెలంగాణకు కేటాయింపులు

 • గిరిజన విశ్వవిద్యాలయానికి రూ.10 కోట్లు.
 • ఐఐటీ హైదరాబాద్‌కు రూ.75 కోట్లు.
 • సింగరేణి కాలరీస్ కంపెనీకి రూ. 2000 కోట్లు

ఇవి కూడా చూడండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)