పాకిస్తాన్: సైన్యంలో చేరికకు అమ్మాయిల ఉత్సాహం

పాకిస్తాన్: సైన్యంలో చేరికకు అమ్మాయిల ఉత్సాహం

పాకిస్తాన్‌లో సైనిక దళాల్లో చేరాలనుకునే అబ్బాయిలు ముందుగా క్యాడెట్ కాలేజిలో చేరడం మామూలే.

కానీ, అమ్మాయిలకు మాత్రం అది చాలా కష్టం. అందుకు రెండు కారణాలున్నాయి.

ఒకటి, అక్కడ అమ్మాయిల క్యాడెట్ కాలేజీలు ఎక్కువగా లేవు. రెండు, ఇందులో శారీరక శ్రమ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ కాలేజీలు అమ్మాయిలను పెద్దగా ప్రోత్సహించవు.

కానీ, ఇప్పుడు ఈ పరిస్థితిలో మార్పు వస్తోంది. మహిళలు సైన్యంలోకి చేరడం పెరుగుతుండడంతో.. బాలికల క్యాడెట్ కాలేజీల్లో సందడి కనిపిస్తోంది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)