తెలంగాణ: నిరుద్యోగులకు శుభవార్త.. పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్!

 • 3 ఫిబ్రవరి 2018
తెలంగాణ పోలీసులు Image copyright Telangana state police/facebook

తెలంగాణ ప్రభుత్వం పోలీసు శాఖలో కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేసింది.

హోంశాఖ పరిధిలో మొత్తం 14,177 పోస్టుల భర్తీకి అనుమతిస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు ఇచ్చింది.

ఇందులో 1,210 సబ్ ఇన్‌స్పెక్టర్‌, 12,941 కానిస్టేబుల్‌ పోస్టులు, 26 ఏఎస్ఐ పోస్టులున్నాయి.

పోలీసు నియామక బోర్డు ద్వారా ఈ పోస్టులను భర్తీ చేస్తారు. నోటిఫికేషన్ కాపీని

Image copyright http://www.telangana.gov.in/Government-Orders

ప్రభుత్వ జారీ చేసిన పోస్టులివే:

 • సివిల్ సబ్ ఇన్‌స్పెక్టర్‌ -710
 • ఏఆర్ సబ్ ఇన్‌స్పెక్టర్‌ - 275
 • సీపీఎల్ సబ్ ఇన్‌స్పెక్టర్‌ - 05
 • స్పెషల్ పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్‌ - 191
 • కమ్యూనికేషన్స్ సబ్ ఇన్‌స్పెక్టర్‌ - 29
 • ఫింగర్ ప్రింట్ బ్యూరో ఏఎస్‌ఐ - 26
 • సివిల్ కానిస్టేబుల్‌- 5,002
 • ఏఆర్ కానిస్టేబుల్‌- 2,283
 • సీపీఎల్‌ కానిస్టేబుల్‌- 53
 • స్పెషల్‌ పోలీస్‌ కానిస్టేబుల్‌- 5,372
 • పీటీఓ కానిస్టేబుల్‌- 89
 • కమ్యూనికేషన్స్‌ కానిస్టేబుల్‌- 141

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)