#BollywoodSexism: బాలీవుడ్‌, టాలీవుడ్‌లలో లైంగిక వేధింపులపై కథనాలు

  • 5 ఫిబ్రవరి 2018
Image copyright Sonam Kapoor/Facebook
చిత్రం శీర్షిక పదేళ్ల క్రితం ''నేను స్త్రీవాదిని'' అని చెబితే నేనేదో పొరపాటు చేసినట్లు చూశారు అందరూ...: సోనమ్ కపూర్

హాలీవుడ్‌లో లైంగిక వేధింపులపై మొదలైన #metoo ఉద్యమం తారాస్థాయికి చేరింది. మరి మన దేశంలో సినిమా రంగంలో లైంగిక వేధింపులు ఉన్నాయా?

టాలీవుడ్, బాలీవుడ్‌లలో లైంగిక వేధింపులపై బీబీసీ తెలుగు, హిందీ, తమిళ చిత్ర పరిశ్రమల్లో పనిచేస్తున్న పలువురు మహిళలతో మాట్లాడింది.

#BollywoodSexism పేరుతో ప్రచురితమైన ఆ కథనాలు మీకోసం..

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)