‘తెలుగు పరిశ్రమ చాలా మారింది’

‘తెలుగు పరిశ్రమ చాలా మారింది’

అన్ని రంగాల్లో ఉన్నట్లే సినీరంగంలోనూ మహిళల పట్ల అడ్వాంటేజ్ తీసుకోడానికి ప్రయత్నించేవారు ఎక్కువగానే ఉంటారని, అయితే ఇలాంటి వాటిని బలంగా ఎదుర్కోవాలని సినీ నిర్మాత, వైజయంతి మూవీస్ అధినేత ప్రియాంక దత్ అన్నారు.

రిపోర్టింగ్: సంగీతం ప్రభాకర్ షూట్ ఎడిట్: నవీన్ కుమార్