మంచు తుపాను రూపంలో మృత్యువు.. బయటపడిన 3 ఏళ్ల చిన్నారి

మంచు తుపాను రూపంలో మృత్యువు.. బయటపడిన 3 ఏళ్ల చిన్నారి

రెండు వారాల కిందట సిరియా నుంచి లెబనాన్‌కు తరలిపోయేందుకు ప్రయత్నించిన 16 మంది సిరియన్లు ఒక కొండ ప్రాంతంలో మంచు తుపానులో చిక్కుకుని చనిపోయారు.

వారిలో చిన్నపిల్లలు కూడా ఉన్నారు. గతంలో చాలా మంది ఈ దారి నుంచే కల్లోలిత ప్రాంతం నుంచి సురక్షిత ప్రాంతానికి తరలిపోయారు. కానీ, ఈసారి వెళ్తున్నవారు మాత్రం ప్రమాదంలో పడ్డారు.

ఆ సమూహంలోంచి ప్రాణాలతో బయటపడిన ఓ మూడేళ్ళ పాప సారాతో మాట్లాడి బీబీసీ అందిస్తున్న కథనం.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)